VIDEO: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి : సర్పంచ్

VIDEO: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి : సర్పంచ్

SRD: పశువుల సంరక్షణకు పెంపకందారులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని సర్పంచ్ రాజవ్వ , గోపాలమిత్ర రాజేందర్ పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కంగ్టి మండల రాసోల్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ప్రతి ఒక్కరు తమ పశువులకు టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిలు తదితరులు ఉన్నారు.