INSPIRATION: కైలాస్ సత్యార్థి

INSPIRATION: కైలాస్ సత్యార్థి

కైలాస్ సత్యర్థి మధ్యప్రదేశ్‌లోని విదిశాలో 1954లో జన్మించారు. ఆయన 140 దేశాలలో బాలల హక్కుల కోసం కృషి చేశారు. బాలల కార్మిక వ్యతిరేక ఉద్యమాలు, బాల హక్కుల రక్షణ, విద్యా సాధికారత కోసం పనిచేశారు. 1980లో 'బచ్‌పన్ బచావో ఆందోళన్' ఉద్యమం ద్వారా వేలాది మంది బాలలను విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఆయన సేవలకు గాను 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.