పేకాట స్థావరాలపై టాస్క్ పోర్స్ పోలీసుల దాడులు
HNK: హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో పేకాట స్థావరులపై ఆదివారం టాస్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.3,810 నగదు, మూడు బైకులు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకొని తదుపరి కేసు నమోదు నిమిత్తం హసన్ పర్తి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.