ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొవాలి: సీఐ

ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొవాలి: సీఐ

MNCL: రామగుండం CP అంబర్ కిషోర్ ఝూ ఆదేశాల మేరకు జిల్లా DCP భాస్కర్ పర్యవేక్షణలో చెన్నూరులోని గురుకుల బాలికల పాఠశాలలో అవగాహన కల్పించారు. ఇటీవల పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటనల దృష్ట్యా విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు షీ టీమ్ SIలు హైమ, ఉషారాణి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సీఐ బన్సీలాల్ విద్యార్థినులకు సూచించారు.