పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారం

పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారం

KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారంతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి శుభ్రత చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.