ఎట్టకేలకు వాంగ్‌చుక్ విడుదల
సామాజికవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఎట్టకేలకు విడుదల అయ్యారు. సోనమ్‌ను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించిన వెంటనే ఆయన జోధ్‌పూర్ కేంద్ర కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సోనమ్ అరెస్టును సవాల్ చేస్తూ భార్య గీతాంజలి వేసిన పిటిషన్ ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో కేంద్రం ఆయనను విడుదల చేయడం గమనార్హం.