చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: వేసవి కాలంలో దేవాలయాలకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకే చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ప్రజలు అప్రపత్తంగా ఉండాలన్నారు.