VIDEO: "జనాభా గణన 2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి"
MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రారంభించారు. జనాభా గణన 2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జూన్ 11 నుంచి మే 9 వరకు జరిగే తొలి విడత ఇంటింటి సర్వేలో 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు.