పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత..

HNK: పట్టణ కేంద్రానికి చెందిన ఇందిరా షాపింగ్ మాల్‌లో కొద్దిరోజుల క్రితం తన ఖరీదైన ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఆమె హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం CI శివ కుమార్ బాధితురాలి భర్తకు ఫోన్‌ను అందజేశారు.