ఎంపీ పార్థసారథికి 20వ స్థానం

సత్యసాయి: పార్లమెంట్ విడుదల చేసిన తాజా లోక్సభ ర్యాంకింగ్స్‌లో హిందూపురం ఎంపీ పార్థసారథి 20వ స్థానంలో నిలిచారని నివేదికలో వెల్లడైంది, 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4 వరకు ఆయన 72 ప్రశ్నలు అడిగి ఒక చర్చలో పాల్గొనగా హాజరు శాతం 69.12గా నమోదైందని, ఎంపీల పనితీరును డిబెట్లు, ప్రశ్నలు, హాజరును ఆధారంగా తీసుకుని ర్యాంకులు కేటాయించినట్లు సమాచారం.