VIRAL VIDEO: మీ డ్యాన్స్ అదుర్స్

VIRAL VIDEO: మీ డ్యాన్స్ అదుర్స్

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, నవీన్ యాదవ్ తరఫున ఎన్నికల ప్రచారంలో మహిళలు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మీరు చేసిన డ్యాన్స్ సూపర్.. వృథా కాలేదు అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు.