HYD-VJA హైవే విస్తరణకు DPR పూర్తి

HYD-VJA హైవే విస్తరణకు DPR పూర్తి

హైదరాబాద్-విజయవాడ NH 65ను 6 వరుసలకు విస్తరించేందుకు సంబంధించిన DPR సిద్ధమైంది. దీన్ని NHIA అధికారులు మరో 10 రోజుల్లో PATSCకి నివేదించనున్నారు. PATSC ఈ DPRని ఆమోదిస్తుందా లేక ఏమైనా సూచనలు చేస్తుందా అన్నదానిపైనే పనులు ఎప్పుడు మొదలవుతాయనేది ఆధారపడి ఉంటుంది. వెంటనే ఆమోదిస్తే NHIA 3 నెలల్లో టెండర్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.