చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రామకుప్పంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
☞ చిత్తూరులో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA గురజాల
☞ పుంగనూరులో ముగిసిన నవగ్రహ పున ప్రతిష్ట మహోత్సవం
☞ అటవీ భూమి ఆక్రమణలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు
☞ అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం.. కేసు నమోదు
☞ శ్రీకాళహస్తిలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి