బీసీ రిజర్వేషన్లు మాహక్కు : బీసీ జేఏసీ

బీసీ రిజర్వేషన్లు మాహక్కు : బీసీ జేఏసీ

KMR: రిజర్వేషన్లు మాకు వేసే భిక్ష కాదు.. మా హక్కు అని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీసీ ధర్మపోరాట దీక్ష చేపట్టారు. రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్​లో చేర్చాలన్నారు.