ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

JGL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ బీఎస్.లతతో కలిసి సందర్శించామన్నారు. వారి వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్, ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.