NFC నగర్‌లో నూతన విజయ డైరీ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభం

NFC నగర్‌లో నూతన విజయ డైరీ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభం

MDCL: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ NFC నగర్‌లో 10 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నూతన విజయ డైరీ కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి వచ్చింది. డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఎంతో మంది పాడి రైతులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.