VIDEO: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: ఎమ్మెల్యే
SRD: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. సంగారెడ్డిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ధాన్యం చివరి వరకు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.