సీఎం ఎందుకు అమలు చేయడం లేదు: దాసోజు శ్రవణ్

సీఎం ఎందుకు అమలు చేయడం లేదు: దాసోజు శ్రవణ్

HYD: 2013లో రాహుల్ గాంధీ తెచ్చిన Land Acquisation Actని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా జై సంవిధాన్, జై బాపూ, జై భీం అని తిరుగుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి 'నై సంవిధాన్, నై బాపూ, నై బీం' అని తిరుగుతున్నారన్నారు.