గురువులు సామాజిక సేవలో పాలుపంచుకోవాలి: ఎమ్మెల్యే

గురువులు సామాజిక సేవలో పాలుపంచుకోవాలి: ఎమ్మెల్యే

MBNR: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుడు ఫరూక్ హుస్సేన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తరగతి గదుల్లో సమాజాభివృద్ధికి తోడ్పడిన గురువులు, విశ్రాంతి కాలంలోనూ సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోరారు.