ఇంటర్ విద్యార్థిని అదృశ్యం.. కేసు నమోదు

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం.. కేసు నమోదు

వనపర్తి పట్టణంలో ఓ మైనర్ బాలిక అదృశ్యమైంది. వనపర్తిలోని బీసీ హాస్టల్లో ఇంటర్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బోయ జములమ్మ (16) అనే బాలిక ఈ నెల 10న పరీక్ష రాసిన తర్వాత హాస్టల్ లేదా స్వగ్రామానికి వెళ్లకుండా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.