ఏపీ నకిలీ మద్యం కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు

ఏపీ నకిలీ మద్యం కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు

NTR: ఏపీ నకిలీ మద్యం కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించబడింది. ఎక్సైజ్ కోర్టు రిమాండ్‌ను ఈనెల 25 వరకు విస్తరించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలను పోలీసులు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ముందుకు హాజరుపరిచారు. అయితే నిందితుల విచారణ అనంతరం కోర్టు తదుపరి విధానాన్ని నిర్ణయించనుంది.