అనంతరపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాప్తాడులో అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ అనంతపురంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ శింగనమలలో సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
✦ ఉరవకొండలో ప్రజాదర్బార్‌లో నిర్వహించిన మంత్రి పయ్యావుల కేశవ్