హోంగార్డుకు సహాయం అందించిన ట్రాఫిక్ సీఐ
హన్మకొండ జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు కుటుంబానికి ట్రాఫిక్ సీఐ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఇటీవల ఆకస్మికంగా కుక్కలు దాడి చేయడంతో శ్యాం బాబు అనే హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్యాంబాబుకు ట్రాఫిక్ పోలీసుల పక్షాన చేయూతను అందించారు.