జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే

జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే

BDK: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచిస్తూ అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.