నీటి గుంతలో పడి బాలుడు మృతి

నీటి గుంతలో పడి బాలుడు మృతి

HNK: ఎల్కతుర్తి మండలంలోని వీరనారాయణపూర్ గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. చదిరం ప్రశాంత్–అనూష దంపతుల నాలుగేళ్ల కుమారుడు శశి వర్ధన్ వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీటి పరిమయ్యారు, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.