VIDEO: లారీని ఢీకొట్టిన బస్సు

VIDEO: లారీని ఢీకొట్టిన బస్సు

CTR: పూతలపట్టు మండలం గాండ్లపల్లి సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొట్టింది. బస్సు అద్దం ధ్వంసమైంది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.