టోర్నమెంట్ ప్రారంభించిన గ్రంథాలయ చైర్మన్
W.G: పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉండి జుత్తుగ నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు మండల అధ్యక్షులు నాదం నానాజీ, వలవల శేషు, సత్యకృష్ణ, బైరెడ్డి శ్రీనివాస్, గన్నా బత్తుల సాయి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.