FLASH: ఉప్పల్లో IPL మ్యాచ్.. ఇక నుంచి డిజిటల్ టికెటింగ్

FLASH: ఉప్పల్లో IPL మ్యాచ్.. ఇక నుంచి డిజిటల్ టికెటింగ్

HYD: ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 13 నుంచి జరిగే IPL మ్యాచ్ నుంచి డిజిటల్ టికెటింగ్ అమలు చేస్తామని మల్కాజ్‌గిరి పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. స్కాన్ చేసి స్టేడియంలోకి ఎంట్రీ చేసేందుకు ఈ విధానం చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. కాగా.. ఏప్రిల్ 5న జరిగిన SRH VS LSG IPL మ్యాచ్ సందర్భంగా టికెట్ల విషయంలో ప్రేక్షకులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.