VIDEO: మూలపేట పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు

VIDEO: మూలపేట పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపాడ వద్ద ఉన్న మూలపేట పోర్టును రాష్ట్ర మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, అచ్చెన్న నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు పోర్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను పురోగతి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోర్టు నిర్వాసితుల పునరావాస కాలనీలను సందర్శించి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.