బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

MLG: జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి పర్యటకులు పెద్ద సంఖ్యలు వచ్చి సందడి చేశారు. సోమవారం వివిధ రాష్ట్రాల జలపాతం ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో స్విమ్మింగ్ పూల్లోకి అటవీ శాఖ అధికారులు అనుమతి కల్పించారు. పర్యాటకులు అటవీ శాఖ నిబంధనలు పాటించాలని, లోతులోకి వెళ్లకూడదని స్థానిక రేంజర్ చంద్రమౌళి కోరారు. పర్యటకుల భద్రత దృష్యా అధికారుల అన్ని ఏర్పట్లు చేశారు.