ఆరోగ్యశాఖ పని తీరుపై ఉన్నత స్థాయి సమీక్ష

ఆరోగ్యశాఖ పని తీరుపై ఉన్నత స్థాయి సమీక్ష

HYD: నగరంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశాఖ పనితీరుపై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనపై, ఎక్విప్‌మెంట్ పనితీరుపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌ లను వెంటనే రిపేర్లు చేయాలని, 8 ఏళ్లు దాటగానే స్క్రాప్ చేయాలని ఆదేశించారు.