VIDEO: పుంగనూరులో విగ్రహ ప్రతిష్టలో MLA పెద్దిరెడ్డి
CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పుంగనూరు మండలంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భీమగానిపల్లి బీదనగుట్ట గ్రామంలోని 'బండి అన్న' దేవాలయ విగ్రహ ప్రతిష్ఠకు హాజరై స్వామివారిని దర్శించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.