VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

WGL: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీ కోసం ప్రాణాలు కోల్పోయి, అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.