WPL-2026: బెంగళూరుకు గ్రేస్ హారిస్
WPL-2026 వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్‌ను బెంగళూరు రూ.75 లక్షలకు తీసుకుంది. గౌతమి నాయక్‌ను రూ.10 లక్షలకు, ప్రత్యుష కుమార్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే.. మమత మదివాలాను రూ.10 లక్షలకు, నందని శర్మను రూ.20 లక్షలకు, లక్కీ హమిల్టన్‌ను రూ.10 లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది. మరోవైపు భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ అన్‌సోల్డ్ అయ్యారు.