'అధినేత జన్మదిన వేడుకలకు తరలిరావాలి'

'అధినేత జన్మదిన వేడుకలకు తరలిరావాలి'

NLG: హైదరాబాద్ లోని NTR భవనంలో ఈనెల 20న జరగబోయే TDP అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని మర్రిగూడ మండల TDP అధ్యక్షుడు వెంకటయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మర్రిగూడలో జరిగిన నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.