రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
నెల్లూరు సంతపేట ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి వైసీపీ నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని ఆప్యాయంగా పలకరించారు. సర్వ మానవాళి శ్రేయస్సు కోరుతూ, సమాజహితం కోరుతూ, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాకు ప్రార్థనలు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు.