అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
NGKL: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని యాదవ్ భవన్ స్లాబ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవుల అభివృద్ధికి సహకారం అందిస్తానని అన్నారు.