'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

VKB: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరికీ వైద్య సేవ చేసుకోవాలని కంటి వైద్య నిపుణుడు డాక్టర్ జోహార్ లాల్ తెలిపారు. కుల్కచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో కంటి సమస్యలకు వైద్య చికిత్సలు అద్దాలు పంపిణీ చేస్తామని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకొవాలన్నారు.