మడిపల్లి సర్పంచ్‌గా నల్గురి రామలింగం
MHBD: తొర్రూరు మండలం మడిపల్లి కాంగ్రెస్ రెబల్ సర్పంచ్ అభ్యర్థి నలుగూరి రామలింగం తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిపై 700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుచరులు, మద్దతుదారులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.