పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు జారీ చేశారు. ఆయన వెంట సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచనలు చేశారు.