రోడ్డుపై బోల్తా కొట్టిన సిమెంట్ ట్యాంకర్..!

రోడ్డుపై బోల్తా కొట్టిన సిమెంట్ ట్యాంకర్..!

RR: చేవెళ్ల నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో అతివేగంగా దూసుకెళ్లిన సిమెంట్ ట్యాంకర్ రోడ్డు మధ్యలో బోల్తా కొట్టింది. దుర్గా మాత టెంపుల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా, అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదని సైబరాబాద్ పోలీసుల బృందం తెలిపింది. దీంతో కాస్తంత ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.