సీఎంఆర్ఎఫ్‌తో పేదల ఆరోగ్యానికి భరోసా

సీఎంఆర్ఎఫ్‌తో పేదల ఆరోగ్యానికి భరోసా

JGL: సీఎంఆర్ఎఫ్‌తో పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన 41 మందికి రూ.15.70లక్షల విలువగల CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నారాయణరెడ్డి, పాల్గొన్నారు.