VIDEO: ఆలయ అభివృద్ధి పనుల పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

VIDEO: ఆలయ అభివృద్ధి పనుల పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను మంగళవారం ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ఉపకమిషనర్ చక్రధరరావు పరిశీలించారు. ఆలయం ఎదురుగా నిర్మిస్తున్న పుష్కరిణి పనులు, వకుళమాత అన్నదాన నిర్మాణ పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.