'వేడెక్కిన పుర రాజకీయం... బరిలోకి ఆశావాహులు'

'వేడెక్కిన పుర రాజకీయం... బరిలోకి ఆశావాహులు'

MHBD: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పుర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలించిన అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ అనధికారికంగా ప్రచారం సైతం షురూ చేశారు. పార్టీల సింబల్ ఆధారంగా ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల తరపున టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.