BJP ఆధ్వర్యంలో రైతు దీక్షా కార్యక్రమం

BJP ఆధ్వర్యంలో రైతు దీక్షా కార్యక్రమం

హన్మకొండలోని బాలసముద్రం ఏకశిలా పార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహా రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా BJP నాయకులు మాట్లాడుతూ...రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చెయ్యాలని, ఎకరాకు 15000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.