ICC అవార్డ్ రేసులో బుమ్రా, శాంసన్
భారత స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ ICC అవార్డ్ రేసులో నిలిచారు. T20 వరల్డ్ కప్ అద్భుతంగా ఆడిన వీరిద్దరినీ 'ప్లేయర్ ఆఫ్ ది మంథ్-మార్చ్' కోసం ICC నామినేట్ చేసింది. టోర్నీలో బుమ్రా 14 వికెట్లు తీయగా.. సంజూ 321 రన్స్ చేశాడు. ఇంకా ఫైనల్‌లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సంజూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ పొందారు.