VIDEO: త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

VIDEO: త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

SKLM: పాతపట్నంలోని అచ్యుతాపురం వీధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. స్థానికుల ఈ సమస్యను ఎమ్మెల్యే గోవిందరావుకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి బోరు తవ్వించి, మోటార్ కొళాయిలు ఏర్పాటు చేయించారు. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యే బోరును ప్రారంభించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.