ఎర్రబెల్లి గిరిజనులను మోసం చేస్తున్నారు

JN: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై "టీమ్ ఝాన్సీ" వ్యవస్థాపక అధ్యక్షుడు డా.నరేందర్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి గిరిజనులను మోసం చేస్తున్నారని, పాలకుర్తి ప్రజలు మళ్లీ తాటతీస్తారని హెచ్చరించారు. ఝాన్సీ యశస్విని రెడ్డి ప్రజాదరణను గుర్తుచేస్తూ.. బంజారాల సమస్యలపై దయాకర్ రావు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.