BREAKING: సీఎం చంద్రబాబుకు ఊరట
AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. అయితే, లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.