గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ దొంగే దొంగ.. దొంగ అన్న సామెత జగన్‌కు అచ్చం సరిపోతుంది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల
✦ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల
✦ కాకుమానులో లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బూర్ల
✦ చుట్టుగుంటలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు.. ఆరుగురు అరెస్ట్